Tuesday, December 8, 2009

మనసు - మగువ



మనసు మాట వినదు
మగువ మనసు విప్పదు 

మౌన౦ చేరువ చెయ్యదు
ఆశ ఆవిరి అవ్వదు

చెలియ చెంతకు చేరదు
చొరవ చేయక తప్పదు!   


--------------------------------------------------------------------------------------

5 comments:

  1. సింపుల్ గా చక్కగా ఉంది.

    ReplyDelete
  2. @శర్మ గారు, మీ స్పందన తెలియ చేసినందుకు చాలా సంతోషమండి.

    @వంశి గారు, మీ సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞుణ్ణి.

    ReplyDelete