Monday, December 7, 2009

ఎదురు లేదు



ఎదురు లేదు తిరుగు లేదు
మడం తిప్పే ప్రసక్తే లేదు
నిన్న లేదు రేపు లేదు
ప్రస్తుతానికి మించిన బహుమతి లేదు

అలుపు లేదు సొలుపు లేదు
మలుపలంటే భయం లేదు 
భీతి లేదు బ్రాంతి లేదు
ఓటమంటే  ద్వేషం లేదు

పగ లేదు పంతం లేదు
స్నేహానికన్నా సత్యం లేదు
కులం లేదు మతం లేదు
ప్రేమ కన్నా హితం లేదు


------------------------------------------------------------------------

6 comments:

  1. బాగా వ్రాసారు

    ReplyDelete
  2. శాస్త్రి గారు నా టపాకి స్పందించినందుకు ధన్యవాదములు

    ReplyDelete
  3. చాలా బావుందండీ ..

    ReplyDelete
  4. మడమతిప్పని మానవత్వానికి స్వాగతం

    ReplyDelete
  5. @పరిమళం, @వర్మ, @కార్తీక్: అందరికి ధన్యవాదాలండి...

    ReplyDelete