.
రాయటం ఎలా వస్తుంది రాస్తూ ఉ౦డటం వలన
.
జ్ఞానం ఎలా వస్తుందిప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన
.
శక్తి ఎలా వస్తుందినిన్ను నువ్వు నమ్మడం వలన
.
మార్పు ఎలా వస్తుంది మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన
.
నేర్పు ఎలా వస్తుంది సాధన చేస్తూ ఉ౦డటం వలన
.
తెగింపు ఎలా వస్తుందితర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన
.
గమ్యం ఎలా చేరువవుతుందినీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన
.
కీర్తి ఎలా వస్తుందిచేస్తున్న ప్రతి పనిని క్రీడగా భావించడం వలన
.
సంతృప్తి ఎలా వస్తుంది నీ హృదయాన్ని పూర్తిగా నమ్మడం వలన
.
.