Monday, August 3, 2009

కొక్కొరొకో...మేలుకో

మనం కలలు కంటాం, కానీ అవి నిజం అయ్యేది ఎంత మందికి

అతి కొద్దిమంది మాత్రమే ఎందుకు వాటిని నిజం చేసుకోగలుగుతున్నారు

ఎందుకు చాలమంది వాటికి మద్యలోనే తిలొథకాలిస్తున్నారు

ఎందుకు కొంతమంది ఎప్పుడూ మానసిక నిద్రలోనే బ్రతికేస్తూ ఉంటారు

మరి మనం ఈ బలహీనతలతో ఎలా పోరాడాలి

ఏ ఆయుదాలు మనకు కావాలి, వేటిని మనం వదిలిపెట్టాలి

రండి ...

కలల యొక్క మాధుర్యాన్ని రుచి చూద్దాం

వాటిని సాధిస్తూ మనమేంటో నిరూపిద్దాం

అన్నట్టు మర్చి పోయానండోయ్....

అసలు ఇవన్నీ జరగాలంటే ముందు మనం నిద్ర లేవాలి కదండీ..

మన ఈ (మానసిక) మత్తు నించి మేలుకొనేలా చేసేందుకే

ఈ కొక్కొరొకో...


కలల లోకంలోకి స్వాగతం

Let's begin our journey

కొక్కొరొకో...మేలుకో


హితుడు
-అజయ్ వేగేశ్న


------------------------------------------------------------------------------

No comments:

Post a Comment